పౌలు & గలతీయులకు: సబ్బాతులు & పండుగలు శిలువకు కొట్టబడినవా?
పౌలు & గలతీయులకు: సబ్బాతులు &
పండుగలు శిలువకు కొట్టబడినవా?
- బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల
పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల
వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను,
ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. - ఈ బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైన విషయాలు ఏమిటి"?
ఈ వీడియోలో:
సబ్బాతులు & పండుగలు శిలువకు కొట్టబడినవా?