అంతర్జాతీయ తారీఖు రేఖ మారుతుంది: విశ్రాంతిదినము మారలేదా?
అంతర్జాతీయ తారీఖు రేఖ:
- ఇది శుద్ధ మానవ కల్పితము.
- పూర్తిగా నిరాధారమైనది.
- ఇష్టానుసారముగా మార్చబడినది,మార్చుకోవచ్చు కూడా!
- నిరంతర వారాల చక్రమును తప్పని నిరూపిస్తుంది.
- తూర్పు,పడమరలను సమన్వయించుటకు ఒక్కరోజు
సర్దుబాటు అవసరము.
ఈ విడియోలో:
"నిరంతర వారాల చక్రము" తప్పని నిరూపించ బడినది!